ప్రజా దర్బారులో మాజీమంత్రి ఆళ్ల నాని బాధితుడు

  • last month
Minister Nara Lokesh Praja Darbar 17th Day : మంత్రి నారా లోకేశ్​ ప్రజా దర్బార్​కు భారీగా ప్రజలు వస్తున్నారు. రెండు వారాలకు పైగా విజయవంతంగా సాగుతూ వస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చి తమ సమస్యల గురించి తెలుపుతూ బాధితులు నేరుగా మంత్రి నారా లోకేశ్​కు వినతులు అందజేస్తున్నారు.

Recommended