• 6 months ago
Huge Response to Prajadarbar Conducted by Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకోసం ప్రారంభించిన ప్రజాదర్బార్​కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకువజామునుంచే ఉండవల్లిలోని చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.

Category

🗞
News
Transcript
02:00you

Recommended