రాజ్​ తరుణ్​కు రూ.70లక్షలు ఇచ్చాను - నాకు అబార్షన్​ కూడా చేయించాడు : నటి లావణ్య

  • 2 months ago
FIR Filed Against Actor Raj Tarun : టాలీవుడ్ నటుడు రాజ్​ తరుణ్​-లావణ్యల ప్రేమ వ్యవహారం రోజుకో మలుపు తిప్పుతోంది. ఇప్పటికే ఈ యంగ్ నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసిన నటి లావణ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కుటుంబం రాజ్ తరుణ్​కు రూ.70 లక్షలు ఇచ్చిందని చెప్పింది. తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించింది.

Recommended