ఆడపడచులకు సీఎం క్షమాపణలు చెప్పాలి, ముఖ్యమంత్రిగా ఆయన అన్​ఫిట్​ : కేటీఆర్​

  • 28 days ago
KTR Fires CM Revanth Comments on Sabitha Indra Reddy : బీఆర్​ఎస్​ మహిళా శాసనసభ్యులపై అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్​ నేతలు ఘాటు విమర్శలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు​ తీవ్రంగా స్పందించారు.

Recommended