రాజీనామా చేసే యోచనలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి!

  • 4 days ago
MLC Jeevan Reddy Considering Resigning : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తన అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయమై జీవన్​రెడ్డి ఇంటివద్దకు చేరుకున్న మంత్రి శ్రీధర్​బాబు ఆయణ్ను బుజ్జగించే పనిలో పడ్డారు.