మేడ్చల్‌లో జ్యువెలరీ దోపిడీ కేసును చేధించిన పోలీసులు - ఇద్దరి అరెస్ట్

  • 6 days ago
Medchal jewellery shop robbery case: మేడ్చల్​లో జ్యువెలరీ షాప్​ దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బంగారు షాప్​లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు.