దసరాకు ఊళ్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు వహించాలని పోలీసుల సూచన

  • 17 hours ago
Home Safety Measures By Police : దసరాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దసరా పండగని సొంతూరు, కుటుంబసభ్యుల మధ్య నిర్వహించుకునేందుకు ప్రజలు ఆసక్తిచూపుతారు. సెలవులకు సొంతూళ్లకి వెళ్లే నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ పోలీసులు సూచిస్తున్నారు. దొంగతనాల కట్టడికి జంటనగరాల్లోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.


Category

🗞
News

Recommended