• 3 minutes ago
Anantapur Police Arrest Dhar Gang from Madhya Pradesh : దేశంలో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ధార్‌ గ్యాంగ్‌’ను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 18 రోజుల క్రింత అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ చేసింది ధార్‌ గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీశ్‌ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఈ ముఠా కోసం జల్లెడపట్టి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లోని ముగ్గురు మాత్రమే పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి రూ.90లక్షల విలువ చేసే బంగారం, వజ్రాల ఆభరణాలతో పాటు రూ.19.35లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Category

🗞
News
Transcript
00:00Thanks for watching, and I'll see you in the next video.
00:30Anantapur outskirts, Srinagar colony area, Rajahamsa villas, total 3 houses, Madhya Pradesh
00:50Srinagar colony area, Rajahamsa villas, Madhya Pradesh Srinagar colony area, Rajahamsa
01:20Srinagar colony area, Rajahamsa Srinagar colony area, Rajahamsa Srinagar colony area, Rajahamsa
01:27Srinagar colony area, Rajahamsa Srinagar colony area, Rajahamsa Srinagar colony area, Rajahamsa

Recommended