• 5 months ago
Police Registered Case Against on Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితులపై
గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతలు బలవంతంగా తమను రాజీనామా చేయించారంటూ పలువురు వార్డు వాలంటీర్లు పోలీసులకు విన్నవించుకున్నారు.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00You

Recommended