• 2 weeks ago
Police Notices Once Again to Perni Nani Wife : రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్.పేట పోలీస్ స్టేషన్​కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే కేసులో మచిలీపట్నం జిల్లా న్యాయస్థానం జయసుధకు ముందస్తు బెయిల్ మంజురు చేసింది. ఈ సందర్భంగా పేర్ని జయసుధ పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Category

🗞
News

Recommended