Skip to playerSkip to main contentSkip to footer
  • 12/6/2019
దేశమంతా ఎదురుచూసిన సంఘటన జరిగింది. దిశా హంతకులకు శిక్ష పడింది. పక్కా ప్లాన్ వేసి ఓ ఆడపిల్ల పై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను ఎన్ కౌంటర్ చేశారు తెలంగాణ పోలీసులు.
గతంలో స్వప్నిక ప్రణీతలపై యాసిడ్ దాడి నిందితులకు ఎన్కౌంటర్ చేసిన సీన్ మళ్లీ చటాన్ పల్లి ఎన్కౌంటర్లో రిపీట్ అయ్యింది. ఇక ఈ ఘటనలో నిందితులను విచారణ చేస్తున్న క్రమంలో తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించారు నిందితులు. దీంతో పోలీసులు వారిని దిశను ఎక్కడైతే హతమార్చారో ఆ సంఘటనా స్థలంలోనే ఎన్కౌంటర్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

#dishaissue
#CPSajjanar
#jayahocpsajjanar
#Saahocpsajjanar
#dishacase
#cmkcr
#peoplereaction
#Telanganapolice

Category

🗞
News

Recommended