• 6 months ago
సికింద్రాబాద్‌లో షాపింగ్ కోసమో ఇతర ఏ పనిమీద వెళ్లినప్పుడైనా కాస్త ఆకలేసిందంటే అందరి చూపు వెళ్లేది అల్ఫా హోటల్‌పైనే. అక్కడ టేస్టీఫుడ్ అతి తక్కువ ధరలో దొరుకుతుందని ఎక్కువ మంది అక్కడే భోజనం చేయడానికి మక్కువ చూపిస్తారు. అందుకే అల్ఫా హోటల్ ఎప్పుడూ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలా మీరు కూడా సికింద్రాబాద్ వెళ్లినప్పుడు అల్ఫా హోటల్‌లోనే భోజనం చేస్తున్నారా? ఐతే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

Category

🗞
News
Transcript
01:00You

Recommended