• 2 weeks ago
తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో పైకప్పు కూలింది. హోటల్‌లోని గది నంబర్‌ 314లో పైకప్పు ఒక్కసారిగా కిందపడటంతో భక్తులు భయాందోళనతో పరుగు తీశారు. ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మినర్వా గ్రాండ్ హోటల్‌ను సీజ్‌ చేశారు.

Category

🗞
News

Recommended