ROR Act- 2024 Draft Copy : గ్రామస్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారమయ్యే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చట్టం-2024 దేశంలోని భూసంస్కరణలకే ఆదర్శంగా మారనుంది. 18 రాష్ట్రాల భూచట్టాలని సమగ్రంగా అధ్యయనం చేసి తీసుకొస్తున్న కొత్త ఆర్ఓఆర్ చట్టం భవిష్యత్ తరాలకు ఉపయోగపడనుందని వక్తలు చెబుతున్నారు. భూధార్, ఆబాదీకి హక్కుల రికార్డులతో ప్రజలకు మేలు జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాలను తెలుసుకొని స్వల్ప మార్పులు చేసేందుకు వీలుగా ఆర్వోఆర్ చట్టం-2024 ముసాయిదాను వెబ్‌సైట్‌లో ఉంచారు
Category
🗞
NewsTranscript
00:00The new revenue law, which is part of the Congress government's effort to provide a permanent solution
00:07to land disputes in the state, has become a boon for the poor and farmers.
00:14The ROR Act 2024, which is to be used in the future, has been adopted.
00:19In accordance with the changing modernity, the law has been amended.
00:24If necessary, it is possible to make changes to the public opinion in the public domain.
00:29The Chief Minister Revanth Reddy and Revenue Minister Ponguleti Srinivas Reddy
00:35have expressed their opinion that the new law, which is to provide a permanent solution
00:40to land disputes in the state, has become a boon for the poor and farmers.
00:43Music.
01:13Music.
01:43Music.
02:13Music.
02:43Music.
02:53Music.
03:03Music.
03:33Music.
03:43Music.
03:53Music.