శిథిల భవనాలు, వర్షం నీళ్లు చిమ్మే గదులు - ప్రభుత్వ వసతి గృహాల పరిస్థితి

  • last month
Government Hostel Problems In Nizamabad : పేద, మధ్యతరగతి వర్గాలకు వరం ప్రభుత్వ వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం, అవసరం. గతంలో హాస్టల్స్‌లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వారధిగా నిలవాల్సిన హాస్టళ్లు ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. నిరుపేద విద్యార్థులు సమస్యలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. అరకొర సౌకర్యాలతో ఉండలేక ఇంటికి పోలేక నానా అవస్థలు పడుతున్నారు.

Recommended