ఏళ్లు గడుస్తున్నా జరగని న్యాయం

  • last month
Polavaram Residents Solve Their Problems : ఏళ్లు గడుస్తున్నా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని పోలవరం నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్​పై చూపుతున్న శ్రద్ధ తమపైనా చూపాలంటున్నారు. పరిహరం, సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు.

Recommended