Farmer Land Mutation Problem in Vizianagaram District : విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయంలో చనుమొల్ల అబద్ధం అనే రైతు, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడు, ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లిమర్ల మండలం గుషిణి పంచాయతీ చనుమొల్ల గ్రామంలోని 202/20సర్వే నెంబర్లో చనుమొల్ల అబద్ధంకు ఎకరంనర భూమి ఉంది. అందులో 70 సెంట్ల విస్తీర్ణం ఆన్లైన్ చేయాల్సి ఉంది. దీని కోసం రైతు 2020లో మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు.
Category
🗞
NewsTranscript
00:00🎵Outro Music🎵
00:30🎵Outro Music🎵
01:00🎵Outro Music🎵