ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతుల పాదయాత్ర -

  • last week
Farmers Protesting Against Pharma Village : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటును నిరసిస్తూ బీఆర్ఎస్​ చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర బయలుదేరిన నేతలను వికారాబాద్ జిల్లా బొమ్రాస్ పేట మండలం తుంకిమెట్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి తరలించారు.

హకీంపేట రేణుకా ఎల్లమ్మతల్లి దేవాలయం నుంచి హకీంపేట్, ఆర్.బి తాండ, లగచర్ల మీదుగా దుద్యాల్ ఎమ్మార్వో కార్యాలయం వరకూ పాదయాత్ర కొనసాగాల్సి ఉండగా బీఆర్ఎస్​ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున హకీంపేటకు చేరుకున్నారు. నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హకీంపేటకు చేరుకుని పాదయాత్రకు అనుమతి లేదని ఆందోళన కారులకు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00For the past 29 days, there have been many protests in this region.
00:05The Chief Minister, the Chief Minister's brother, or any other official has come to protest.
00:10Today, to show our solidarity, Mr. Narendra Reddy has come.
00:15Similarly, Mr. Naveen Reddy, the ex-Minister, Mr. Srinivas Gowd,
00:20the RACAC has come to Tunkimedha and ran away.
00:23They were afraid that we would run away, so they let Narayan Petty in.
00:26Mr. Rewan Reddy, we are telling you that you are a good house in this region.
00:31Similarly, we will provide water for you.
00:35Even before independence, our farmers, who had a lot of land,
00:39today, these small-scale farmers, who had 1 or 2 acres of land,
00:43are turning them into orphans and are providing farm villages to this region.
00:47If we provide farm villages, Rewan Reddy's family might get justice,
00:51but if we don't vote for Rewan Reddy, all of us will get injustice.
00:54Mr. Rewan Reddy knows that there is no love for this region and its people.
00:59Under no circumstances will we give our land to this region.

Recommended