• 20 hours ago
వైఎస్సార్సీపీ పాలనలో చెత్తపై పన్ను వేసిన ప్రభుత్వం, 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. 23.88 కోట్ల రూపాయల వ్యయంతో డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నెల్లూరు నగరం అల్లీపురం డంపింగ్ యార్డ్ వద్ద చెత్త తొలగింపు కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

Category

🗞
News

Recommended