Skip to playerSkip to main contentSkip to footer
  • 3/6/2025
Four Victims Accused in Double Bedroom Fraud Case in Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో అమాయకుల వద్ద ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని మోసం చేసిన నలుగురు నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్, ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుని నకిలీ డబుల్ బెడ్రూం కేటాయింపు లేఖలు జారీ చేయడంతో మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చేయడంతో విషయం వెలులోగికి వచ్చింది. రంగంలోని దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పలు సెక్షల కింది కేసు నమోదు చేసిన పోలీసుల నిందితులను విచారిస్తున్నారు.

Category

🗞
News
Transcript
01:00You

Recommended