Grill 9 restaurant Seize In Nirmal : రెస్టారెంట్లలో ఆహార నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది. అన్నింటిపై ఆరోపణలు చేయలేం కానీ, చాలాచోట్ల ఇదే పరిస్థితి. కొద్దికాలంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడుల్లో పేరున్న రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ కోర్టులలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. ఇటీవల మండీ బిర్యానీ, షావర్మాలలో తప్పనిసరిగా వాడే మయోనైజ్ తిని హైదరాబాద్‌లో ఒకరు చనిపోగా, పలు సందర్భాల్లో చాలామంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అందుకే ప్రభుత్వం ఇటీవల మయోనైజ్‌పై ఏడాది కాలం నిషేధం విధించింది.
Category
🗞
NewsTranscript
01:00On Saturday, we received information that all the people who ate at the restaurant were poisoned.
01:12We requested the police to catch them and take action.
01:18They were caught this morning.
01:21They have also filed an FIR against them.
01:24We also received information that someone died yesterday.
01:28They are using reused and unhygienic oil.
01:34We found expired products.
01:37CCTV footage was also removed on the second day.
01:41We told them not to use Mayonnaise.
01:44Their license is also expired.
01:47We were given a time period to renew their license.
01:51Even though they are not responsible, they are saying that it happened because of Mayonnaise.
01:58To be continued...