లాంఛనంగా స్పీకర్ స్థానంలో అయ్యన్న

  • 6 days ago
శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.