• last year
KTR CHALLENGES CM REVANTH : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించి గొంతు కోసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దుయ్యబట్టారు. రుణమాఫీలో అనేక కటింగ్‌లు పెట్టారని, సీఎం అంటే కటింగ్ మాస్టర్‌లా తయారయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్క రైతు వేదికలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ సవాల్‌ విసిరారు
ఈ తెలంగాణ పోలీసు అకాడమీలో ఎస్సై ఆపై స్థాయి అంటే గ్రూప్‌-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం అకాడమీలో 2023కు బ్యాచ్‌కు చెందిన 535మంది సబ్‌ ఇన్స్‌పెక్టర్లకు శిక్షణ కొనసాగుతోంది. వీరిలో 401 సివిల్‌, 29మంది స్పెషల్‌ పోలీసు, 71మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు, 12 మంది ఎస్పీఎఫ్‌, 22 మంది ఐటీ కమ్యూనికేషన్‌తోపాటు మరో 9 మంది ఫింగర్‌ ప్రింట్‌, 3గురు ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులకు శిక్షణ కొనసాగుతోంది.

Category

🗞
News
Transcript
00:00I would like to thank the Congress party for giving us the Chief Minister.
00:03Because we are curious about this issue.
00:06That is why I am challenging the Chief Minister.
00:08Mr. Revanthreddy, if you are honest,
00:11even if there is only 1% truth in what you say,
00:15let us go for your news coverage.
00:19Let us go without security.
00:22Let us go with the media.
00:25Let us go with the media and live telecast kits.
00:29Let us go with your conscience.
00:31The village is yours.
00:32The party is yours.
00:33The village is yours.
00:34KCR has built a farmer's union.
00:36Let the farmers be proud.
00:38If in a single farmer's union,
00:40100% of the farmers are deprived of their rights,
00:43I would have sent my resignation letter to the Speaker.
00:46I would have left politics and come home permanently.
00:49In a single village.
00:51In a single village.
00:52Will you tell me?
00:53Will you tell me the truth?
00:55According to what you say,
00:57if the farmers' union is true,
01:00you can decide which village to form in Kodangal.
01:03Let us go.
01:05It is not just Kodangal that we want to leave.
01:08I would like to invite all our leaders through this press conference.

Recommended