ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా - ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదు: జీవన్ రెడ్డి

  • 3 days ago
Jeevan Reddy Planning To Resign To MLC Post: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వెల్లడించారు. రాజీనామా చేసి క్షేత్ర స్థాయిలో పల్లెలన్నీ తిరుగుతానని తెలిపారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. ఇప్పటివరకూ తనకు ఏ పార్టీ నుంచి పిలుపు రాలేదని స్పష్టం చేశారు.