పోలీసులు మాత్రమే డ్రగ్స్ కంట్రోల్ చేయలేరు - ప్రజలూ సహకరించాలి : భట్టి విక్రమార్క

  • 3 days ago
Deputy CM Bhatti Vikramarka on Drugs in Telangana : రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి ఏ స్థాయిలోనైనా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాదకద్రవ్యాలు చాలా ప్రమాదకరమని అందుకే వాటి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.