• last month
Fire Accident in Parawada Pharma City Anakapalli District : అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్‌ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. మంగళవారం ఉదయం కంపెనీలోని ఈటీపీ ప్లాంట్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు వచ్చాయి. ప్రమాదం కారణంగా కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Category

🗞
News
Transcript
00:00Come on, let's go!
00:30Come on, let's go!
00:49Come on, let's go!
01:00Come on, let's go!
01:30Come on, let's go!

Recommended