Fire accident in Pharma Company in Suraram : హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరోరా ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ అవ్వడంతో అనిల్ (43) అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటన విషయం బయటకు రాకుండా రహస్యంగా క్షతగాత్రులను యశోదా ఆసుపత్రికి తరలించారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫార్మా కంపెనీ నడుపుతున్న ఆరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఫార్మా కంపెనీ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వలేదని పోలీసులు మండిపడ్డారు.
కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫార్మా కంపెనీ నడుపుతున్న ఆరోరా ఫార్మా కంపెనీ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఫార్మా కంపెనీ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫైర్ సిబ్బందికి సైతం సమాచారం ఇవ్వలేదని పోలీసులు మండిపడ్డారు.
Category
🗞
NewsTranscript
00:00This is the story of a young man who was caught red-handed in the middle of the road.
00:07He was caught red-handed in the middle of the road.
00:13He was caught red-handed in the middle of the road.
00:20He was caught red-handed in the middle of the road.
00:25This is the story of a young man who was caught red-handed.
00:55I asked them why they didn't inform me.
00:57I gave them the details, but they didn't give me anything.
01:00I don't know anything except that.
01:02What did the Suraram police say?
01:04I have nothing to do with the Suraram police.
01:06I came here because I am from the fire department.
01:09They didn't tell me how many people died,
01:11whether they were alive or injured.
01:13What about the CCPD?
01:15I saw a fire spot.
01:17It was a reactor that caught fire.
01:19There was a fire accident.
01:21Four people were injured.
01:23We don't have any information.
01:25They are not letting us in.
01:27Even the police didn't give us any information.
01:29They didn't even let us go inside.
01:31They didn't even tell us what happened.
01:33Anil Anand died.
01:35He has two daughters.
01:37They are poor.
01:39A girl is in the 8th grade.
01:41Two poor families came here.
01:43They don't have any information.
01:45They don't know what to do.
01:47Who told you that you died?
01:49Venugopal called me.
01:51He called me.
01:53He told me to go out and talk to the security.
01:55He told me to go out and talk to the security.
01:57He told me to go out and talk to the security.
01:59He didn't even let me go inside.
02:01Even the police didn't give us any information.
02:03Even the police didn't give us any information.