• 4 months ago
Pithapuram Municipal Council Meeting Fight: పిఠాపురం నియోజకవర్గంలో ఓ ఇద్దురు ఆఫీసర్లు 'ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్' చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులకు బదులుగా అధికారులే పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలో బాహాబాహికి దిగారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గం కావడంతో ఈ వ్యవహారం వైరల్​గా మారింది. ఆఫీసర్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని చర్చ జరుగుతోంది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00Oh
01:30Oh

Recommended