ఘనంగా ఇండియన్​ ఫార్మాసూటికల్​ కాంగ్రెస్​ - ఫార్మా ఎగుముతులకు హైదరాబాద్​ కేంద్రంగా నిలవాలని ఆకాంక్ష

  • last month
Indian Pharmaceutical Congress 2024 : ఫార్మారంగంలో జరుగుతున్న ఎన్నో పరిశోధనలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఇంతింతై వడుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న ఫార్మాసూటికల్ రంగానికి మరింత ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ ఫార్మాసూటికల్​ కాంగ్రెస్ వేదికైంది. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన 73వ ఐపీసీ సదస్సుకు అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ రంగానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తే హైదరాబాద్‌ కేంద్రంగా ఫార్మా యూనివర్సిటీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Recommended