ఏపీ సీఎం, డిప్యూటీసీఎం, మాజీ సీఎం ప్రమాణ స్వీకారం

  • 7 days ago
ఏపీ శాసనసభ సమావేశాలు ఉదయం 9.46 గంటలకు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.