• 4 years ago
The Andhra Pradesh High Court made key remarks on the coronavirus conditions in the state.
#ApHighCourt
#Ysjagan
#Coronavirus
#Covid19

కోవిడ్ వైద్య చికిత్సపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై దాదాపు మూడు గంటల పాటు హైకోర్టులో విచారణ సాగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీన్ కుమార్ విచారణ చేపట్టారు. పడకలు, ఆక్సిజన్ లభ్యత, నోడల్ ఆఫీసర్ల పనితీరు, 104 కాల్ సెంటర్, వ్యాక్సినేషన్ పురోగతి తదితర అంశాలపై విచారణ చేపట్టారు. ఈ అంశాలలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

Category

🗞
News

Recommended