• 4 years ago
CM Jagan conduct Racha Banda soon to involve with public and to take feed back on his administration personally.
#Andhrapradesh
#Ysjagan
#Ysrcp

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల మూడు నెలల కాలం పూర్తి కావస్తోంది. ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్యే ఎక్కువ కాలం గడిపిన జగన్..సీఎం అయిన తరువాత అధికార సభల్లో మినహా..ప్రజల్లోకి వెళ్లలేదు. కరోనా కారణంగా పూర్తిగా అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కొన్ని కార్యక్రమాలను వర్చ్యువల్ విధానంలో పూర్తి చేసారు. ఇక, ఇప్పటి నుంచి మరో రెండున్నార కాలమే ఎన్నికలకు సమయం ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు పద్దతి ప్రకారం తన ప్రభుత్వాన్ని డామేజ్ చేస్తున్నాయని జగన్ గ్రహించారు

Category

🗞
News

Recommended