• 4 years ago
Controversial director Ram Gopal Varma tweet on the ongoing issues in Andhra Pradesh
#Ysrcp
#Andhrapradesh
#TDP
#Ysjagan
#Rgv
#Ramgopalvarma

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పై వివాదాస్పద దర్శకుడు, ఏపీ రాజకీయాలపై అప్పుడప్పుడు సెటైర్లు వేసే రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇక ఏపీ నాయకులు త్వరలో బాక్సింగ్, కరాటే, స్టిక్ ఫైటింగ్ వంటి వాటిలో శిక్షణ పొందాల్సిందే అంటూట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.

Category

🗞
News

Recommended