• 4 years ago
Chandrababu Naidu cries at press meet. Gannavaram MLA Vallabhaneni Vamsi slams Chandrababu is acting successfully for the CM post.
#ChandrababuNaiduCrying
#TDP
#VallabhaneniVamsi
#YSRCP
#APAssembly
#CBNEmotional
#ChandrababuChallengeInAPAssembly
#PawanKalyan

ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఒక పక్క వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇవేమి పట్టనట్టు అసందర్బ విమర్శలు, వ్యాఖ్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు పవన్ కళ్యాణ్

Category

🗞
News

Recommended