Skip to playerSkip to main contentSkip to footer
  • 6/14/2020
Hyderabad : Bapatla constable who works near ex cm chandrababu naidu house test positive for corona.
#ChandraBabuNaidu
#Coronavirus
#Covid19
#Jubileehills
#Hyderabad
#Telangana
#Andhrapradesh
#Amaravati
#Appolice
#Bapatla

గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. వీఐపీ జోన్లు, వారి నివాసాలను ముంచెత్తే పరిస్థితికి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కొనసాగుతోన్న తాడేపల్లిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. పరిపాలనకు గుండెకాయగా భావించే సచివాలయాన్నీ విడిచిపెట్టలేదు. డజనుకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సచివాలయంలో నమోదు అయ్యాయి

Category

🗞
News

Recommended