భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగల అణు క్షిపణిని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఈ కే-4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది డీఆర్‌డీఓ. నేవీకి సేవలందిస్తున్న అణుజలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్‌లో ఈ అణుక్షిపణిని ఉంచుతారు. ఈ అణుక్షిపణి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.
#K-4ballisticmissile
#INSarihant
#indiannavy
#missile
#nuclearcapablesubmarine
#nuclearpoweredsubmarines
Category
🗞
News