• 5 years ago
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద యుద్ధసామాగ్రి మోహరింపు ముమ్మరంగా సాగుతోంది. మన భూభాగంలోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లదాక్ లోను టార్గెట్ చేస్తూ చైనా సైన్యం సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లు మోహరించడంతో భారత్ సైతం డ్రాగన్ కు ధీటుగా సమాధానమిచ్చేందుకు అత్యాధునిక, సరికొత్త 'నిర్భయ్ మిస్సైల్'ను సరిహద్దుకు తరలించింది.

#IndiaChinaStandOff
#NirbhayMissile
#LAC
#chinaindiaborder
#IndianArmy
#IndiavsChina
#DRDO
#MinistryofExternalaffairs
#PangongTso
#Pangong
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi

Category

🗞
News

Recommended