• 5 years ago

భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. డీఆర్‌డీఓ రూపొందించిన నాగ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ చివరి దశ ట్రయల్స్‌ విజయవంతగా ముగిసింది. గురువారం ఉదయం 6:45 నిమిషాలకు డీఆర్‌డీఓ ఈ అస్త్రాన్ని ప్రయోగించి సక్సెస్ అయ్యింది.

#NagAntitankmissile
#DRDO
#Missile
#IndianNavy
#IndianArmy
#Defence
#NuclearMissile

Category

🗞
News

Recommended