• 5 years ago
IndiaChinastandoff: Latest News On Colonel Santosh Babu
#IndiaChinastandoff
#ColonelSantoshBabu
##ColonelSantoshBabuBronzeStatue
#indiachinafaceoff
#Suryapet
#Ladakh
#Telangana
#IndianArmy
#GalwanValley
#Chinesetroops
#TelanganaSuryapet
#ColonelSantoshBabulastrites

నాలుగు రోజుల క్రితం భారత్-చైనా సరిహద్దు గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా దొంగదెబ్బ తీసి మన సైనికులపై క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతోపాటు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. కాగా, కల్నల్ సంతోష్ బాబు పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

Category

🗞
News

Recommended