కేసీఆర్ బెజవాడ దుర్గమ్మకు బంగారు ముక్కు పుడక సమర్పణ

  • 6 years ago
Telangana Chief Minister K Chandrasekhar Rao has stoked controversy again as he is all set to make an offering of a nose stud to the presiding diety at the Kanaka Durga Goddess temple in Vijayawada on Today.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించనున్నారు. బేగంపేటనుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సమేతంగా విజయవాడకు చేరుకుంటారు తెలంగాణ వస్తే బెజవాడ కనక దుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పిస్తానని గతంలో మొక్కుకున్న కెసిఆర్ నేడు ఆ మొక్కును చెల్లించుకోనున్నారు. అమ్మవారికి సమర్పించే ముక్కుపుడకను ప్రత్యేకంగా తయారు చేయించారు పాలపిట్టను చంద్రాకారంలో మలచి రూపొందించిన ఈ ముక్కుపుడకలో వజ్రాలు, పచ్చ రాళ్లు పొదిగి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
#andhrapradesh
#vijayawada
#telangana
#kanakadurgatemple
#KCR

Category

🗞
News

Recommended