The much awaited cabinet expansion by Telangana chief minister K Chandrasekhar Rao will finally take place on today i.e February 19 at raj bhavan on 11.30am .All eyes on first TS woman minister.but Trs boss Kcr doesn't short listed the name of the women minister and also tribal minister in this cabinet expansion .
#cabinetexpansion
#kcr
#telangana
#padmadevenderreddy
#errabellidayakarrao
#cabinetexpansion
#rajbhavan
#narasimhan
#governor
#indrakaranreddy
#mallareddy
#koppulaeshwar
టిఆర్ఎస్ పార్టీలోని ఆశావహుల, తెలంగాణ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని క్యాబినెట్ విస్తరణ నేడు జరగనుంది. ఇప్పటికే పదిమందికి మంత్రి శాఖలను కేటాయిస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. నేడు వారంతా రాజ్ భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈసారి జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో ఎస్టీలకు, మహిళలకు స్థానం లేనట్లుగా తెలుస్తుంది. అలాగే ఈసారి మంత్రులుగా ఆరుగురు కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు గులాబీ బాస్.
ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి తొలిసారి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. గత కేబినెట్ నుంచి నలుగురు పాతవారికే కొత్త జాబితాలో స్థానం దక్కింది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ లు ఉన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, తాజా మంత్రులతో కలిపి తెలంగాణ క్యాబినెట్ సంఖ్య 12 కు చేరింది.

Category
🗞
News