• 3 years ago
నగర పాలక సంస్ధకు ఊహించని నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ కు మేయర్ గద్వాల విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్దిలో నగరాన్ని పరుగులు తీయిస్తానని అమె స్పష్టం చేసారు.

Mayor Gadwala Vijayalakshmi thanked Chief Minister Chandrasekhar Rao and Municipal Minister KTR for allocating unexpected funds to the Ghmc. She made it clear that she would run the city in development.
#Mayor
#Vijayalakshmi
#Ghmc
#Funds
#Cmkcr
#MinisterKtr
#Greaterhyserabad
#Development
#Telangana

Category

🗞
News

Recommended