కేంద్రంతో ఏపి సీఎం కు రహస్య ఒప్పందాలు ఉన్నాయని సందేహాలు వ్యక్తం చేసిన వీహెచ్ || Oneindia Telugu

  • 3 years ago
కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే విశాఖ ఉక్కు కార్మాగారం ప్రయివేట్ పరం కాకుండా కాపాడతామని చెప్పడం బ్లాక్ మెయిల్ రాజకీయాలను తలపిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు స్పష్టం చేసారు. కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వీహెచ్ మండిపడ్డారు.

Senior Congress leader V Hanumantha Rao has made it clear that Union Minister Ramdas Athawale AP CM Jaganmohan Reddy will protect the Visakhapatnam steel plant from privatization if he is a partner in the central government is tantamount to blackmail politics. VH was incensed that Union ministers were terrorizing the chief ministers of various states.
#Vhanumanthrao
#Congressparty
#Commentsoncentralminister
#Visakhasteelplant
#Apcmysjagan

Recommended