• 6 years ago
Rahul Gandhi is credited with a key role in the forthcoming parliamentary elections in Telangana. That seems to be going forward with a master plan. Ravant Reddy Master Plan seems to be the chief minister's level protocol to visit the state at the Union Minister level. Revant Reddy seems to be the Target, which is the goal of the Chief Minister to go before it.
#RevanthReddy
#congress
#kcr
#ktr
#rahul
#tdp
#chandrababu
#trs
#telanganaelections2018

అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమి అనూహ్య ప‌రిణామం. రేవంత్ గాని, ఆయ‌న అభిమానులు గాని, ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ కూడా న‌మ్మ‌లేదు రేవంత్ ఓట‌మిని. అయితే, అది జ‌రిగిపోయింది. రేవంత్ తొలిసారి ఓడిపోయారు. దీంతో రేవంత్ షాక్ లో ఉన్నారు. ఫ‌లితాల అనంత‌రం ప్రెస్ నోట్ మిన‌హా ప్ర‌త్య‌క్షంగా అత‌ను అస్స‌లు స్పందించ‌లేదు. మ‌రి త‌న ఓట‌మి గురించి తీవ్ర స‌మీక్ష చేసుకుంటున్నందుకు ఆయ‌న బ‌య‌ట‌కు రావడం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

Category

🗞
News

Recommended