• 3 years ago
మంత్రి మల్లారెడ్డి ఆస్తులు అక్రమమైనవని ఆధారాలు బయటపెట్టిన పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు ధైర్యం ఉంటే మల్లారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

PCC chief Revanth Reddy has revealed that Minister Mallareddy's assets are illegal. Revant Reddy demanded that action be taken against Mallareddy if Chief Minister Chandrasekhar Rao had the courage.
#Revanthreddy
#Pccpresident
#Ministermallareddy
#Illegalassets
#Mallareddy
#Counter

Category

🗞
News

Recommended