• 5 years ago
ప్రముఖ తమిళ నటుడు సూర్య చిక్కుల్లో పడ్డారు. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై ఆయన వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాలకు కారణమైంది. సూర్యపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్ తీసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సుబ్రమణియమ్ సిఫారసు చేశారు.
#Suryia
#NEETExam
#MadrasHighCourt
#APShai
#JusticeSMSubramaniam
#Covid19

Category

🗞
News

Recommended