సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న బీజేపి || J&K As Union Territory BJP Dashing Steps In Politics

  • 5 years ago
BJP seems to be a bold step in the politics of the country. The bill for the cancellation of Article 370 in Jammu and Kashmir has been proposed by Union Home Minister Amit Shah in the Rajya Sabha today. In the Rajya Sabha session, which began at 11 am in the morning, he announced that he would cancel article 370 along with the Jammu and Kashmir reservation Amendment bill.
#amitshah
#parliament
#rajyasabha
#JammuKashmir
#MehaboobaMufti
#Democracy
#DarkestDay

దేశ రాజకీయాల్లో బీజేపి సాహసోపేతంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించిన బిల్లును నేడు రాజ్యసభ్యలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రతిపాదించారు. ఉదయం 11 గంటలకు మొదలైన రాజ్యసభ సెషన్‌లో ఆయన జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్ల సవరణ బిల్లుతోపాటు ఆర్టికల్‌ 370 రద్దు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారానే ఈ బిల్లు రద్దు జరుగుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కశ్మీర్‌లో నియోజకవర్గ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు కూడా రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ బిల్లులో భాగంగా జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుంది. ఇక అసెంబ్లీతో కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ముకాశ్మీర్ మారనుండగా, అసెంబ్లీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా లదాఖ్ మారనుంది.

Recommended