• 3 years ago
Thursday’s was the first meeting between Prime Minister Narendra Modi and the leaders from Jammu and Kashmir for deliberation on political progress in the Union Territory, after the abrogation of Article 370 in 2019.

#Article370
#JammuandKashmir
#ModiallpartymeetonKashmir
#GupkarAlliance
#JammuKashmirelections
#BJP

జమ్ముకశ్మీర్‌లో రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు తర్వాత అక్కడ పరిస్ధితుల్ని చక్కదిద్దేందుకు రాజకీయ నేతల్ని ఖైదీలుగా మార్చిన కేంద్రం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు తీర్పులతో వారు తిరిగి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు.

Category

🗞
News

Recommended