• 6 years ago
National Conference Chief Farooq Abdullah says in his Srinagar rally that, No body wants to divide the Nation. Farooq Abdullah condemned the Comments on his Party and Family members. If, We really wants to divide the Country, then there is no Hindustan.
#nationalconference
#farooqabdullah
#jammuandkashmir
#jammu
#kashmir
#narendramodi
#modi
#india
#srinagar

శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఘాటు వ్యాఖ్యలు, తీవ్ర పదజాలంలో విరుచుకు పడే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మరోసారి అలాంటి కామెంట్లు చేశారు. దేశాన్ని ముక్కలు కానివ్వబోమంటూ నరేంద్రమోడీ చేసిన ప్రకటనలపై ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. దేశాన్ని విడగొట్టడానికి, కాశ్మీర్ ను తమ నుంచి వేరు చేయడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నాయని, పాకిస్తాన్ తో మిలాఖాత్ అయ్యాయంటూ ఇటీవలే మోడీ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.

Recommended