• 6 years ago
Former Pak all-rounder Shahid Afridi on Wednesday said that he will soon visit the Line of Control (LoC) to "express solidarity with our Kashmiri brethren" following India's decision to end the special status of Jammu and Kashmir and bifurcate the state into two union territories of Jammu & Kashmir and Ladakh.Earlier, Pak Prime Minister Imran Khan had announced that a 30-minute event will take place every week in his country to show solidarity with the Kashmiri people.
#shahidafridi
#loc
#imrankhan
#JammuandKashmir
#india
#pak
#kashmirhour
#modi


కశ్మీరి ప్రజలకు సంఘీభావంగా పాకిస్థాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చేపట్టే నిరసన కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటానని ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపాడు. కశ్మీరీ ప్రజలకు సంఘీభావంగా ప్రతీ శుక్రవారం 'కశ్మీర్ అవర్' పేరిట ఓ కార్యక్రమం చేపడతామని పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Category

🥇
Sports

Recommended